సైబర్ భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై

సైబర్ భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై

BPT: మిషన్ శక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 20 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గురువారం చీరాల అర్బన్‌లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై చంద్రశేఖర్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదన్నారు.