ఫ్లెక్సీలు డిజైన్ చేసే వారిని హెచ్చరించిన ఎస్పీ

ఫ్లెక్సీలు డిజైన్ చేసే వారిని హెచ్చరించిన ఎస్పీ

ప్రకాశం: ఫ్లెక్సీ లలో మరియు ప్లకార్డుల రూపంలో విద్వేషపూరితమైన పదజాలం ఉపయోగించేవారికి సహకరిస్తూ ఫ్లెక్సీలు డిజైన్ చేసేవారిని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. మత సామరస్యాన్ని కాపాడడానికి ఇటువంటి ప్రవర్తనను నేరంగా పరిగణిస్తున్నామన్నారు. అటువంటి వారికి ఫ్లెక్సీలు తయారు చేసే వారు కూడా సహకరిస్తున్నారని అటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.