VIDEO: రోడ్డు పై పశువులు.... వాహనదారుల ఇబ్బందులు

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో వాహనదారులకు, పాద చారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల ప్రధాన రహదారిపై పశువులు రోడ్డు పైనే నిలిచి ఉండడంతో వచ్చి పోయే వారికి ఆటంకంగా మారింది. దింతో ప్రమాద బారిన పడే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.