వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి 110వ వార్షిక మహోత్సవాలు

వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి 110వ వార్షిక మహోత్సవాలు

GNTR: ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో 110వ వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం, అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సూర్యనారాయణ స్వామివారి కళ్యాణంలో భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి పూజల్లో పాల్గొన్నారు.