కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KDP: బి.కోడూరు మండలం కాసనగరం వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశాల కోసం అర్హులైన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని SO శ్రీలత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు కోసం ఈ నెల 24వ తేదీ వరకు జిల్లా అధికారులు పొడిగించినట్లు తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద SC, ST, BC మైనార్టీ కుటుంబాలకు చెందిన బాలికలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.