VIDEO: ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
NLR: తుఫాను ప్రభావంతో వచ్చిన వరదలకు కావలి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కూడా పుష్కలంగా నీరు రావడంతో కావలి రైతులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ వలన అన్ని చెరువులు నిండుకుండలా మారాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.