కరీంనగర్‌లో అటకెక్కిన విజిలెన్స్ ఎంక్వైరీలు

కరీంనగర్‌లో అటకెక్కిన  విజిలెన్స్ ఎంక్వైరీలు

KNR: కరీంనగర్‌లో గత సర్కార్ హయాంలో చేసిన వందల కోట్ల పనులపై చేపట్టిన విజిలెన్స్ ఎంక్వైరీలు అటకెక్కాయి. కేబుల్ బ్రిడ్జి, R&B గెస్ట్ హౌస్, స్మార్ట్ సిటీ వర్క్ జంక్షన్లు, శానిటేషన్ విభాగంలో డీజిల్ వినియోగంలో అవకతవకలపై విచారణ పూర్తైనా చర్యల్లో జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ పనులపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది.