దళారులను ఆశ్రయించి మోసపోవద్దు: ఎమ్మెల్యే
NTR: రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి, గిట్టుబాటు ధర పొందాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సూచించారు. ఈ మేరకు మైలవరం మండలంలోని చండ్రగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, విక్రయించిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతులు మాట్లాడుతూ. తమకు గిట్టబాటు ధర లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.