'మాతృ మరణాలు జరగకుండా చూడలి '
ప్రకాశం: గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో మాతృ మరణాలు జరగకుండా చూడవలసిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మాతృ మరణాల పై డిస్ట్రిక్ట్ మెటర్నిటీ డెత్ సర్వేలేన్స్ మరియు రెస్పాన్స్ కమిటీ సమీక్ష నిర్వహించారు.