విద్యార్థికి ఉత్తమ స్కోరు అవార్డు అందించిన మంత్రి

విద్యార్థికి ఉత్తమ స్కోరు అవార్డు అందించిన మంత్రి

సత్యసాయి: ఓబులదేవర చెరువులోని బీసీ హాస్టల్ విద్యార్థి అంజిత్ కుమార్ పదో తరగతిలో 570 మార్కులు సాధించి ఉత్తమ స్కోరు అవార్డు పొందారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చేతుల మీదుగా ఆయనకు అవార్డు అందించారు. హాస్టల్ వార్డెన్ రవీంద్ర రెడ్డి.. విద్యార్థినిని అభినందించారు.