VIDEO: మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన మంత్రి
MLG: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం హెలికాప్టర్ సేవలను మంత్రి సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద ఇవాళ ప్రారంభించారు. మేడారం సమీపంలోని పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.జాతర విహంగ వీక్షణకు 6–7 నిమిషాల జాయ్ రైడ్‌కు ఒక్కొక్కరి నుంచి రూ. 4,800 వసూలు చేయనున్నారు. హన్మకొండనుంచి రాను పోను రూ. 35,999 ఛార్జ్ చేస్తారు.