నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు : పొన్నం

నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు : పొన్నం

SDPT: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బస్సు ప్రమాద బాధితులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన అంశాలపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజీత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు ఉన్నారు.