25 ఏళ్లకే కౌన్సిలర్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి
NLG: రాజకీయాల్లో యువత పాత్ర పెరగాలని కోరుకునే వారికి చండూరు మున్సిపాలిటీ ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది. చండూరు మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్‌గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండ రెడ్డి మధు చారిత్రాత్మక విజయం సాధించారు. కేవలం 25 ఏళ్ల ప్రాయంలోనే కౌన్సిలర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించాడు.