ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ
MNCL: ప్రపంచ ఎయిడ్స్ డే సందర్బంగా జిల్లా HIV ఎయిడ్స్ సమీకృత వ్యూహ సంస్థ ఆద్వర్యంలో సోమవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు DMHO అనిత సిబ్బంది, వైద్య విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఆమె మాట్లాడుతూ.. AIDS నివారణకు ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలోని విజేతలకు బహుమతులు అందజేశారు.