VIDE: విగ్రహ ప్రతిష్ఠోత్సవాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి

VIDE: విగ్రహ ప్రతిష్ఠోత్సవాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామచంద్ర ధ్వజ స్థంభ, హోమం, విగ్రహ ప్రతిష్ఠోత్సవాల్లో ప్రారంభోత్సవ వేడుకలకు గురువారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై పూజలు నిర్వహించారు. ఆలయంలో ఆయనకు మాజీ సర్పంచ్ రాజు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయాన్ని సుందరంగా నిర్మించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.