పిడుగుపాటుతో గొర్రెల కాపారి మృతి

పిడుగుపాటుతో గొర్రెల కాపారి మృతి

NDL: పిడుగుపాటుకు గురై గొర్రెల కాపారి మృతిచెందిన మంగళవారం ఘటన జరిగింది. ఆత్మకూరు మండలం అమలాపురం గ్రామానికి చెందిన తెలుగు పెద్ద ఆంజనేయులు వెంకటాపురం గ్రామ శివారులో గొర్రెలు మేపుతున్నాడు. అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుడంగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.