వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన డీజీపీఓ

వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన డీజీపీఓ

నెల్లూరు: గూడూరు మండలం మిటాత్మకూరు గ్రామ పంచాయతీ నందు ఉన్న వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని బుధవారం తిరుపతి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి డి.సుశీల దేవి పరిశీలించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ద్వార తయారైన వర్మీ కంపోస్ట్ సేల్స్ పాయింట్ సెంటర్‌ను సందర్శించి మొదటగా వర్మీ కంపోస్ట్‌ను గ్రామ సర్పంచికి విక్రయించారు.