VIDEO: మల్లికార్జున స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే

VIDEO: మల్లికార్జున స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే

ELR: కొయ్యలగూడెం- బయ్యన్నగూడెం మార్గ మధ్యలో ఉన్న పులివాగు పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని ఇవాళ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.