అర్ధరాత్రి పసిపాప దారుణ హత్య

అర్ధరాత్రి పసిపాప దారుణ హత్య

NRPT: ఐదేళ్ల పసిపాపను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి ఇంటికి సమీపంలోని చెరువు కట్టపై పడవేసిన ఘటన అమ్మిరెడ్డిపల్లిలో జరిగినది. గ్రామానికి చెందిన తేజశ్రీ అనే బాలిక నానమ్మ ఇంట్లో ఉంటుంది. అర్ధరాత్రి కొందరు యువకులు చెరువు కట్ట వైపు నుంచి వస్తు పాప మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు తేజశ్రీ మృతి చెందినట్లు నిర్ధారించారు.