బీసీ గురుకులల్లో ఇంటర్ లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

SRD: జిల్లాలోని 11 బీసీ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం ఈ నెల పండగ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి గౌతమ్ కుమార్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు https://mjpabcwreis.cgg వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.