ప్రజాభవన్‌లో వైఎస్సార్‌కు నివాళులర్పించిన మంత్రి

HYD: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజాభవన్‌లో ఆయన చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు.