వత్సవాయిలో రేపు ఆధార్ సేవలు.. వారికి మాత్రమే..

వత్సవాయిలో రేపు ఆధార్ సేవలు.. వారికి మాత్రమే..

NTR: వత్సవాయి మండలంలో ఈ నెల 5వ తేదీ నుంచి 8 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ఎన్. రాంబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 ఏళ్లలోపు పిల్లల కోసం ఈ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఫొటో మార్పుతో పాటు ఇతర మార్పుచేర్పులు చేసుకోవచ్చన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి కోరారు.