'వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

KMR: వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధుల నిర్ధారించే పరీక్షలకు సంబంధించిన కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు.