జనవాణిలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

జనవాణిలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

GNTR: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలు విన్నవించుకున్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేసి వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ పాల్గొన్నారు.