మాజీ డైరెక్టర్ జెండా ఎగుర వేయడంపై కలెక్టర్‌కు పిర్యాదు

మాజీ డైరెక్టర్ జెండా ఎగుర వేయడంపై కలెక్టర్‌కు పిర్యాదు

SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల పీఏసీఎస్ కార్యాలయంలో రిపబ్లిక్ దినోత్సవం నాడు నిబంధనలకు పాతరేశారు. అధికారులు ఎగురవేయాల్సిన జాతీయ జెండాను మాజీ డైరెక్టర్ మిరియాల వనజతో ఆవిష్కరించడంపై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విధులకు ఎగనామం పెట్టి విహారయాత్రకు వెళ్లిన సీఈవోపై, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కాటయ్య డిమాండ్ చేశారు.