జనసేన పార్టీ ముఖ్యనేతల ఆత్మీయ సమావేశం

జనసేన పార్టీ ముఖ్యనేతల ఆత్మీయ సమావేశం

అనకాపల్లి: బుచ్చయ్యపేట మండలం పెదమదీన గ్రామంలో జనసేన పార్టీ ముఖ్యనాయకుల ఆత్మీయ సమావేశం గ్రామ సర్పంచ్ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు, మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ గ్రామస్థాయిలో పటిష్టం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాజు తెలిపారు.