రామ లక్ష్మణులపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

రామ లక్ష్మణులపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

నిత్యం BJPపై విమ‌ర్శ‌లు చేసే ప్ర‌కాష్ రాజ్.. తాజాగా రామలక్ష్మణులపై హాట్ కామెంట్స్ చేశారు. 'రాముడు, లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు. వారు దక్షిణాదిలో ఓ పొలంలో పండ్లను దొంగిలించి తిన్నారు. అయితే ఆ పొలం యజమాని గిరిజనుడు అయిన రావణుడు. పండ్ల దొంగతనంపై ప్రశ్నించడంతో వివాదం పెద్దది అయి.. శూర్పనక జీఎస్టీ కట్టాలని డిమాండ్ చేసింది' అంటూ వ్యాఖ్యానించారు.