తెనాలిలో ప్రారంభమైన జాతీయ లోక్ అదాలత్
GNTR: తెనాలి కొత్తపేటలోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ శనివారం ఉదయం ప్రారంభమైంది. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి. శ్రీనివాసులు నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. కేసుల పరిష్కారానికి పలు బెంచ్‌లను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. సాయంత్రం వరకు లోక్ అదాలత్ కొనసాగనుంది.