బ్రెయిన్ స్ట్రోక్‌తో వృద్ధురాలు మృతి

బ్రెయిన్ స్ట్రోక్‌తో వృద్ధురాలు మృతి

అన్నమయ్య: బ్రెయిన్ స్ట్రోక్‌తో 75 సంవత్సరాల వయసుగల షేక్ షకీనా అనే వృద్ధురాలు బుధవారం మృతి చెందింది. మదనపల్లెలోని వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ నందు ఈమె ఆశ్రయం పొందుతోంది. సంస్థ నిర్వాహకులు సెక్రటరీ ఎం. ఉదయ మోహన్ రెడ్డి, కన్వీనర్ ఆర్. భాగ్యలక్ష్మి, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.