బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

KNR: బాల్య వివాహాల నిర్ములన అందరి బాధ్యతయని, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కరీంనగర్ జిల్లా కో- ఆర్డినేటర్ ఆవుల సంపత్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలోని మహిళా సంఘాలకు, పాఠశాల, అంగన్వాడి కేంద్రంలో 'బాల్య వివాహ ముక్త్ భారత్' కార్యక్రమంలో భాగంగా అవగాహన నిర్వహించారు. బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత, బాల్య వివాహాలు చేయవద్దన్నారు.