VIDEO: గంజాయి, మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

VIDEO: గంజాయి, మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

VZM: జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన "అభ్యుదయం సైకిల్ యాత్ర” గురువారం బొండపల్లి మండలం గొట్లాం గ్రామానికి చేరుకుంది. ఈ మేరకు స్థానిక స్కూల్లో విద్యార్థులు గంజాయి, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి పాల్గొన్నారు.