ప్రజా సమస్యలపై పోరాటం ఉదృతం చేస్తాం:రాజేందర్ రెడ్డి

ప్రజా సమస్యలపై పోరాటం ఉదృతం చేస్తాం:రాజేందర్ రెడ్డి

NRPT: ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆదేశాలను తప్పక పాటిస్తామని అన్నారు. ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేసిన జిల్లాలోని కార్యకర్తలకు, నాయకులకు, సోషల్ మీడియా వారియర్లకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.