పోర్ట్ నిర్మాణంతో మత్స్యకారులకు ఇబ్బందులు.

పోర్ట్ నిర్మాణంతో మత్స్యకారులకు ఇబ్బందులు.

SKLM: మూలపేట పోర్టు నిర్మాణంతో మత్స్యకారులు వేటలేక ఇబ్బంది పడుతున్నారని మత్స్యకార సంఘం నాయకులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం భావనపాడులో సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఉన్న మత్స్యకారులు, బోటు యజమానులు అధికారులతో సమావేశం నిర్వహించారు. పోర్ట్ యాజమాన్యం డ్రెడ్జింగ్ కారణంగా బోట్లకు పడవలకు ప్రమాదం సంభవిస్తుందన్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మించాలన్నారు.