కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పులివెందులలో గంజాయి, నాటుసారా విక్రయిస్తున్న 18 మంది అరెస్ట్ 
✦ సామాజిక అసమానతలు పోగొట్టిన మహనీయుడు అంబేద్కర్: ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ 
✦ అంబేద్కర్ వైపీపీకి చెందిన వ్యక్త?: టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి
✦ పులివెందుల రింగ్ రోడ్డుపై ప్రమాదం