హర్మూజ్ కోసం కొత్త విధివిధానాలు: ఇరాన్
ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం తర్వాత హర్మూజ్ జలసంధి కోసం కొత్త విధివిధానాలను తీసుకురానున్నట్లు తెలిపింది. సరికొత్త ప్రొటోకాల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. ఇరాన్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.