VIDEO: నిముషాల వ్యవధిలో యూరియా మాయం

WGL: యూరియా విషయంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో ఆదివారం కనిపించిన దృశ్యం కళ్లకు కట్టినట్లు అవగతం అవుతోంది. రాయపర్తి మండల కేంద్రంలో ఓ ప్రైవేటు వ్యాపారికి లారీ లోడ్ యూరియా రాగా, సమాచారం అందుకున్న రైతులు నిమిషాల్లోనే లారీ చుట్టూ చేరి బస్తాలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. లారీలోని యూరియా బస్తాలన్నీ రైతులే తీసుకెళ్లడంతో షాపు యజమాని మళ్లీ ఆర్డర్ చేశాడు.