VIDEO: ప్రభుత్వ కొనుగోలు ప్రారంభం కాక దళారుల చేతికే పత్తి
PPM: గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ప్రత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి కొనుగోలు చేస్తుందని రైతులు ఎదురు చూశారు. అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక.. దళారుల చేతికి ప్రత్తి చేరిపోతుంది. ప్రభుత్వం క్వింటాల్‌కు పొడవు రకం రూ.8,110, పొట్టి రూ.7,710 ప్రకటించారు. కానీ క్వింటాల్ రూ.5,500లకే దళారులకు అమ్ముకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.