ఘనంగా డా.బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు
MHBD: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా TDP పార్లమెంట్ కన్వీనర్ కోండపల్లి రామచందర్ రావు పాల్గొని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుతారపు వెంకటనారాయణ, ప్రేమ్ చంద్, బోమ్మవెంకటేశ్వర్లు ఉన్నారు.