విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ విశాఖలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA వంశీకృష్ణ శ్రీనివాస్
➢ పెదవాల్తేరులో శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయ ఈవోగా రాజగోపాల్ రెడ్డి
➢ అల్లూరిలో పట్టాదారు పాసు పుస్తకాల తయారీలో ఎటువంటి తప్పులు ఉండకూడదు: RDO లోకేశ్వరరావు
➢ ఈనెల 15న అందుబాటులో ఈ -క్రాప్ నమోదు జాబితాలు: AO సరోజిని