VIDEO: మసీదులో ముస్లింల ప్రార్థనలు

VIDEO: మసీదులో ముస్లింల ప్రార్థనలు

SRCL: రంజాన్ సందర్భంగా తంగళ్ళపల్లి మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో వారు సర్వ మానవాళి శాంతి కోసం ప్రార్థించారని, ప్రతి ఒక్కరిని దేవుడు కృపగా చూడాలని కోరుకున్నామని తెలిపారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ హైదర్, మౌలానా అంజన్ పాల్గొన్నారు.