ఎమ్మెల్యే ఆదేశాలు.. ఊరి బయటే వైన్స్

ఎమ్మెల్యే ఆదేశాలు.. ఊరి బయటే వైన్స్

YBNR: మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే వారికి MLA రాజగోపాల్ రెడ్డి కొన్ని నిబంధనలు పెట్టిన సంగతి తెలిసిందే. వాటిని గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేయాలని, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకే తెరవాలని సూచించారు. అయితే అందుకు అనుగుణంగానే నియోజకవర్గంలో చాలా చోట్ల గ్రామానికి బయటే వైన్స్ ఏర్పాటు చేస్తున్నారు.