విద్యార్థినిపై ఓ ఉపాద్యాయుడీ లైంగిక వేదింపులు

SDPT: విద్యార్థినిపై ఓ ఉపాద్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు మండలం లక్ష్మక్క పల్లి వెరిటాస్ సైనిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు ప్రణయ్ సెప్టెంబర్ 4న వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ప్రిన్సిపాల్‌కు చెప్పగా ఇది బయట పెడితే రెడ్ టీసీ ఇస్తానని బెదిరించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.