ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* ఆదిలాబాద్‌లో తొలిరోజు ప్రశాంతంగా జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్ష
* కోసాయి గ్రామంలో కబడ్డీ ఆడి సందడి చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
* ఉట్నూర్‌లో ఏజెన్సీ కోర్టు సముదాయాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా
* పిప్రిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ.. ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు