విద్యుత్ వినియోగదారుల దినోత్సవం: డీఈ

విద్యుత్ వినియోగదారుల దినోత్సవం: డీఈ

MDK: తూప్రాన్ పట్టణ పరిధి పోతరాజుపల్లి విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సోమవారం నిర్వహించినట్లు డీఈ గరత్ మంత్ రాజ్ తెలిపారు. తూప్రాన్ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో 24 దరఖాస్తులను స్వీకరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ శ్రీనివాస్, ఏఈలు, తదితర ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు.