లైంగిక వేధింపుల కేసు.. మూడేళ్లు జైలు శిక్ష

లైంగిక వేధింపుల కేసు.. మూడేళ్లు జైలు శిక్ష

NLR: బాలికను లైంగికంగా వేధింపులకు పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష,రూ.9వేలు జరిమానా విదిస్తూ జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ తీర్పు వెల్లడించారు. 2023 నంబర్ 16న ఇంట్లో  ఒంటరిగా ఉన్న బాలికను అశోక్ కుమార్ అసభ్యకరమైన పోటోలు, వీడియోలు తీసి బాలిక తండ్రికి నిందితుడు పంపాడు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.