నేటి నుంచి ఒంటిపూట బడులు

నేటి నుంచి ఒంటిపూట బడులు

AP: వేసవి తీవ్రత దృష్ట్యా చిన్నారుల ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుండి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడి అమలు కానుంది. ఈ కేంద్రాలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. పనివేళలు మారినా పోషకాహార పంపిణీ, టేక్ హోం రేషన్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ సమయాలే ఉంటాయి.