VIDEO: దొంగతనాలకు పాల్పడుతున్న గజదొంగలు అరెస్ట్

KMM: వ్యవసాయ భూముల్లో చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కూసుమంచి శివాలయం వద్ద వాహన తనిఖీల్లో అనుమానస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగలు అని తెలిసిందన్నారు. వీరి వద్ద నుంచి 7 మోటర్లు, 14 కేజీల కాపర్ వైర్, మూడు టైర్లు, మూడు బైక్లను స్వాధీనం చేసుకునే రిమాండ్‌కు తరలించామన్నారు.