ఢిల్లీ పేలుడు ఘటన.. సీఎంలు దిగ్భ్రాంతి

ఢిల్లీ పేలుడు ఘటన.. సీఎంలు దిగ్భ్రాంతి

ఢిల్లీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారు కోలుకోవాలని CM చంద్రబాబు ప్రార్థించారు. ఆస్పత్రి వైద్యులు, పోలీసు అధికారులతో ఢిల్లీ సీఎం రేఖాగుప్తా సమావేశమయ్యారు. LNJP ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.