ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

KMM: రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శనివారం నాగరాజు అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుడు తగరం నాగరాజు (36) ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.