కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
NRPT: జిల్లాలో విషాద ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ మండలం గోటూరుకు చెందిన జోగు నందు(23) కురుమూర్తి జాతరకు వస్తుండగా కారును అతివేగంగా బైక్ ఢీ కొట్టడంతో మృతి చెందాడు. యువకుడుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.